A Production Music - Poojarhudavu

పూజార్హుడవు పూర్ణాత్ముడవు
నా హృదయ పాలకుడా ||2||
ఎన్నికలేని నన్నూ నా అరచేతులలో నను చెక్కు కున్నావు ||2||
||పూజా||
దేవా నా దేవుడవు నీవే
నా హృదిలో నివశించే నా ప్రభూ. ||2||
నా అంతరంగములో నివశించు వాడవు
నీవే దేవా
నా అంతరంగములో నివశించు వాడవు నీవే
ప్రభువా.... ||ఎన్నికలేని|| పూజా||

వేకువనే వెదకెదను
నీ సన్నిధినీ
నా స్తుతికి కారణభూతుడా ||2||
ఆకాశమందు ఆశీనుడైనవాడ నీ తట్టు కన్నులు ఎత్తుచుంటినీ ||2||
||ఎన్నికలేని||పూజా||

Written by:
John John

Publisher:
Lyrics © O/B/O DistroKid

Lyrics powered by Lyric Find

A Production Music

View Profile