Naveen Madiri - Athma Swaroopuda

ఆత్మ స్వరూపుడా నా యేసయ్యా
నీ ఆత్మతో నను నింపుమా
ఆత్మ స్వరూపుడా నా యేసయ్యా
నీ ఆత్మతో నను నింపుమా
నీ ఆత్మ శక్తిని నా కొసగుమా
నీ ఆత్మ శక్తిని నా కొసగుమా
పరిశుద్దాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా
పరిశుద్దాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా
పరిశుద్దాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా
పరిశుద్దాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా
పరిశుద్దాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా
పరిశుద్దాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా
పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్దత నీయుమా
పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్దత నీయుమా
మండుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా
మండుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా
నాతో మాట్లాడవా నన్ను నడిపించవా
నాతో మాట్లాడవా నన్ను నడిపించవా
అంతిమ దినమున మాపై ఆత్మను
కుమ్మరించుటకు నిశ్చయింతివి
అంతిమ దినమున మాపై ఆత్మను
కుమ్మరించుటకు నిశ్చయింతివి
మాపై దిగిరావయ్యా శక్తినొసగుమయ్యా
మాపై దిగిరావయ్యా శక్తినొసగుమయ్యా

Written by:
Mr. Konda

Publisher:
Lyrics © O/B/O DistroKid

Lyrics powered by Lyric Find

Naveen Madiri

View Profile